• Home »
  • రాజకీయాలు »
  • జరగాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ… బాబు గారు చేస్తారు MOU లు మళ్ళీ మళ్ళీ … Vizag petro corridor

జరగాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ… బాబు గారు చేస్తారు MOU లు మళ్ళీ మళ్ళీ … Vizag petro corridor

30 వేల కోట్ల పెట్టుబడులు… మళ్ళీ మళ్ళీ జరగాలి చెల్లి పెళ్లి లాగా …

2006 లో పెట్రో కారిడార్ అని 30 వేల కోట్లు అన్నారు … 2008 లో కొద్దిగా పనులు మొదలయ్యాయి… 2009 వై‌ఎస్‌ఆర్ చనిపోయారు..

https://www.apindustries.gov.in
amerind_839328f
2013 లో విభజన నిరసనలు తగ్గించడానికి మళ్ళీ అదే పాఠం … 30 వేల కోట్లతో పెట్రో కారిడార్… రూపాయి రాలేదు..

http://www.thehindubusinessline.com
petro
బాబు గారు 2014 లో వచ్చారు… మళ్ళీ పాఠం మొదటికి వచ్చింది…

అదే 30 వేల కోట్లు అదే కధ… 5 september 2014

http://www.thehindu.com/…/pcpir-to-prope…/article6380180.ece

మళ్ళీ బాబు గారు అదే పాఠం మార్చి చెప్పారు.. ఈ సారి జపాన్ వాళ్ళు పెట్టుబడి పెట్టారు.. 8-july -2015

http://www.ap.gov.in/…/Japan-visit-trip-2-Day-3-Mid-day-rep…

నిన్న మళ్ళీ పెట్రోల్ మంత్రి వచ్చి అదే పాట పాడి అదే 30 వేల లెక్క చెప్పి MOU చేసి వెళ్లారు…

ఇక ఎప్పటికీ వస్తాయో ఆ 30 వేల కోట్లు…